పెద్దకూరపాడు

వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతాయి……పెదకూరపాడు వైసీపీ సమన్వయ కర్త నంబురు శంకర రావు

మారుతి న్యూస్ పెదకూరపాడు

రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా శనివారం.. రోజు గింజుపల్లి, మాదిపాడు గ్రామాలలో ఇంటింటికి పాదయాత్ర గా పర్యటించి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు వివరిస్తున్న నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకర్రావు

తొలత…గ్రామాల్లో పర్యటించి వైస్సార్ నవరత్నాలు. .బీసీ డిక్లరేషన్…తదితర సంక్షేమ పథకాలు అమలు గురించి…ఆయా గ్రామప్రజలకు వివరించిన పెదకూరపాడు వైసీపీ సమన్వయ కర్త నంబురు
శంకరరావు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…


👉వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు ప్రజలు జీవితల్లో…వెలుగును నింపుతుంది అన్నారు…
👉వైస్సార్ బీసీ డిక్లరేషన్ బీసీ ల పాలిట వరం అన్నారు

👉వైస్ జగన్ ను అందరం కలిసి ముఖ్యమంత్రి చేసి రాజన్న రాజ్యం…తెప్పించుకుందాం..అన్నారు
👉పెదకూరపాడు ప్రజలకు తాను అండగా ఉంటానన్నరు
👉పెదకూరపాడు నియోజకవర్గ గిరిజన తండాల్లో…సరైన తాగునీటి సౌకర్యం లేదన్నరు..వైసీపీ ప్రభుత్వం వస్తే…మౌలిక సదుపాయాల కల్పిస్తామమన్నారు…
👉పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని మారుమూల గ్రామాలకు..బస్ సౌకర్యం లేదని..తమ ప్రభుత్వం… వస్తే బస్ సౌకర్యం ప్రతి గ్రామానికి వేస్తామమన్నారు
👉రానున్న ఎన్నికల్లో… ప్రతి ఒక్కరు…ఫ్యాన్ గుర్తుకు ఓటేయలని…
నంబురు శంకర రావుపిలుపునిచ్చారు

👉విద్యార్థులు..ఎస్సి,ఎస్టీ, మైనార్టీ, బీసీ…అన్ని తరగతులు విద్యార్థులు….ఫీస్ రీయింబర్స్ మెంట్,స్కాలర్ షిప్, సంక్షేమ కార్యక్రమాల ను వైసీపీ ప్రభుత్వం.. అమలు చేస్తుందని… శంకరా రావు అన్నారు….

ఈ కార్యక్రమంలో…పెదకూరపాడు సమన్వయకర్త నంబూరు శంకరా రావు తో పాటు…వైసీపీ నేతలు… గ్రామస్థులు పాల్గొన్నారు…