సత్తేనపల్లి

సత్తెనపల్లి లో జర్నలిస్ట్ ల ‘కల’ ను సాకారం చేయనున్న యువనాయకులు… డాక్టర్ కోడెల శివరాం

👉సత్తెనపల్లి జర్నలిస్ట్ ల..13 ఏళ్ల నిరీక్షణ కు ప్రతిఫలం అందించనున్న…యువనేత

👉 నరసరావుపేట రోడ్డు వైపు అనువైన స్థలం …జర్నలిస్ట్ లకు కేటాయించేందుకు యువనేత డాక్టర్ కోడెల శివరాం కృషి

👉ఇన్నాళ్లు కు తమ ‘కల’ నెరవేరతున్నందుకు….యువనేత డాక్టర్ కోడెల శివరాం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సత్తెనపల్లి జర్నలిస్టులు

👉డాక్టర్ కోడెల శివప్రసాదరావు జర్నలిస్ట్ కాలనీ గా నామకరణం..

మారుతి న్యూస్ సత్తెనపల్లి

.సత్తెనపల్లి లో గత 13 ఏళ్లుగా ప్రభుత్వలు మారాయి పాలకులు మారారు.. ప్రజా సమస్యలపై గళమేతే పాత్రికేయులు సమస్య నేటికి పరిస్కరం కాలేదు..ఇళ్ల స్థలాలకు ఏళ్ల తరపడి నిరీక్షిస్తున్న జర్నలిస్ట్ లకు యువనేత డాక్టర్ కోడెల శివరాం అండగా నిలిచారు…పాత్రికేయులు కలను సాకారం చేయనున్నారు….ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని గతంలో పేర్కొన్న యువనేత ఇచ్చిన హామిను నిలబెట్టుకుంటు…పాత్రికేయులు ఇళ్లస్థలల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసారు…ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలను.. యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు..నరసరావుపేట రోడ్డు వైపు ఉన్న అనువైన స్థలాన్ని ఎంపిక చేశారు…ఈ స్థలంపై జర్నలిస్ట్ లు అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు…
యువనేత తో పలు మార్లు చర్చించి పనులు ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యారు…పాత్రికేయులు అందరికి ఇళ్ల స్థలాలు అందితే..జీవిత కాలం ఆయన గుర్తిండిపోతారని ప్రతి పాత్రికేయుని గుండెల్లో ఆయన నిలిచిపోతారని,పట్టణంలో,పాత్రికేయరంగంలో ఈ సంఘటన ఓ మైలు రాయి గా గుర్తిండిపోతుందని జర్నలిస్ట్ లు పేర్కొంటున్నారు…జర్నలిస్ట్ కాలనీ కి …”డాక్టర్ కోడెల శివప్రసాదరావు జర్నలిస్ట్ కాలనీ”గా నామకరణం చేయనున్నట్లు జర్నలిస్ట్ లు తెలిపారు

యువనేత కలసి తమకు ఇళ్ల స్థలాలు కేటాయించడం పై ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్ట్ లు…

ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరాం మాట్లాడుతూ.

.జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ఆనందగా ఉందని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. ఇళ్ల స్ధలలు..మంజూరచేస్తున్నామన్నారు..అంతేకాక …పాత్రికేయుల కు కేటాయించిన స్థలంలో మౌలిక సదుపాయాలు అందిస్తామన్నారు..ఇంతేగాక భావితరాల భవిష్యత్ కు ఉపయోగపదేవిదంగా.. జర్నలిస్ట్ కాలనీ ని తీర్చిద్దేందుకు కృషిచేస్తానన్నారు…పాత్రికేయుల అందరూ..సభాపతి డాక్టర్ కోడెలశివప్రసాదరావు కు అండగా నిలబడాలని యువనేత కోరారు…