సత్తేనపల్లి

వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాల తో ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయి…రాజుపాలెం మండలం ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు

👉నవరత్న సంక్షేమ పథకాలు తో…ప్రతి కుటుంబ లో వెలుగులు..

👉సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం లో సుడిగాలి పర్యటన చేసిన అంబటి రాంబాబు.

👉.అంబటి రాంబాబు కు ప్రజల్లో విశేష స్పందన..

👉రాష్ట్రంలో, సత్తెనపల్లి లో ఫ్యాన్ గాలి వీస్తుంది .వచ్చేది వైకాపా ప్రభుత్వమే ..అంబటి

మారుతి న్యూస్ సత్తెనపల్లి

ఎన్నికల చివరి రోజు సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు రాజుపాలెం మండల లో సుడిగాలి పర్యటన చేశారు..

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..

. వైస్సార్ రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, యువతీ కి ఉపాధి, ఫీజు రీయింబర్స్ మెంట్,పింఛన్లు పెంపు,వైస్సార్ ఆసరా,వైస్సార్ గృహ నిర్మాణం, అమ్మ ఒడి,బీసీ సంక్షేమం.. ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు…తమ పాలన వస్తే న్యాయం చేస్తానన్నారు..5 ఏళ్ల పాలనలో చంద్రబాబు పాలన ప్రజలకు చేసింది ఏమి లేదని అంబటి రాంబాబు అన్నారు…. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు నరసరావుపేట పార్లమెంటు నుంచి శ్రీకృష్ణ దేవరాయ ను ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలు ను అంబటి అభ్యర్ధించారు..

ఈ కార్యక్రమంలో.. అంబటి రాంబాబు తో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు..