పెద్దకూరపాడు

విజయం దిశగా…పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర రావు

మారుతి న్యూస్ పెదకూరపాడు

పెదకూరపాడు వైస్సార్సీపీ అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరా రావు విజయమే లక్ష్యం గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు..

👉పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో వైసీపీ లోకిభారీ గా చేరికలు.

పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి… నంబూరు శంకర రావు ఆధ్వర్యంలో గతంలో లేని విధంగా..ఈ సారి వైసీపీ లోకి భారీగా చేరికలు జరిగాయి…పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని
1.అమరావతి మండలం
2.క్రోసూర్ మండలం
3.పెదకూరపాడు మండలం
4.ఆచంపేట మండలం
5.బెల్లంకొండ మండలాల్లో…భారీగా చేరికలు జరిగాయి..దీనితో వైసీపీ క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తుంది..

👉వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలును…ప్రజల్లోకి తీసుకెళ్లిన నంబూరు

వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు ను ప్రచారంలో ప్రజలు వివరిస్తూ…..తెదేపా హామిల్ని విస్మరించి అను వివరిస్తూ… ప్రజల్లో ప్రచారం కొనసాగించారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ..నవరత్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరేలా…50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేయనున్నట్లు…నంబూరు శంకర రావు ప్రజలు కు తెలిపారు…

తనదైన శైలిలో నంబూరు శంకర రావు ప్రచారం…

నంబూరు శంకర రావు తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు..
వైసీపీ అధిష్టానం తనను..పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త గా ప్రకటించింది మొదలు అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాల్ని ఎండగడుతూ….ప్రజలకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే మేలు జరుగుతుంది జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలు కు వివరించారు

👉వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కు…నంబూరు శంకర రాయ్ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో…దిశ -నిర్ధేశం చేస్తూ…నియోజకవర్గ పరిధిలో..వైస్సార్ కాంగ్రెస్ పటిష్టతకు విశేషంగా కృషిచేస్తున్నారు…పెదకూరపాడు నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తలు కు అన్ని తనై ముందుడి నడుపుతున్నాడు..ఈ నేపద్యంలో వైసీపీ క్యాడర్ రెట్టింపు ఉత్సాహం తోపనిచేస్తుంది..

వీటి అన్నింటితో పాటు నంబూరు శంకర రావు పెదకూరపాడు నియోజకవర్గ స్థానికుడు.. కావడం..తన సామాజిక వర్గం,తన బంధు వర్గం కలిసివచ్చే అంశాలు అని వైసీపీ నేతలు అంటున్నారు..

👉భర్త విజయం కోసం నేను సైతం అంటూ..నంబూరు
వసంత కుమారి

నంబూరు శంకర రావు సతీమణి వసంత కుమారి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తన భర్త విజయం కోసం పెదకూరపాడు నియోజకవర్గంలో.. విశేషం గా ప్రచారం నిర్వహించారు…ముఖ్యంగా మహిళలు కు..వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు వివరిస్తూ..ప్రచారం నిర్వహించారు.. వసంతకుమారి ప్రచారానికి మహిళల నుంచి విశేష స్పందన లభించింది..

ఏదిఏమైనా…రేపు జరగనున్న పెదకూరపాడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి గా..నంబూరు శంకర రావు విజయదుందుభి మోగిస్తడని…వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు