పెద్దకూరపాడు

పెదకూరపాడునియోజకవర్గంలో లో భర్త విజయం కోసం తాను సైతం అంటున్న.. నంబూరు వసంత కుమారి

👉వైస్సార్ నవరత్న ల పై మహిళలకు విశేషం గా అవగాహన కల్పించిన నంబూరు వసంత కుమారి

👉పెదకూరపాడు నియోజకవర్గంలో అనూహ్య ప్రచారం తో మహిళలు ను ఆకట్టుకున్న నంబూరు సతీమణి

👉తన భర్త విజయం కోసం ప్రచారం నిర్విహిస్తూ.. అహర్నిశలు శ్రమిస్తున్న వసంత కుమారి

👉వసంతకుమారి ప్రచారానికి అనూహ్య స్పందన

👉నంబూరు వసంతకుమారి కి బ్రమ్మరథం పట్టిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలు, మహిళలు

👉భర్త విజయం కోసం నేను సైతం అంటున్న వసంత కుమారి

మారుతి న్యూస్ పెదకూరపాడు

ఆమె ఓ గృహిణి ..తన భర్త రాజకీయాల లో ప్రవేశించి ఆంద్రప్రదేశ్ లో ప్రధాన రాజకీయలో పార్టీ లలో ఒకటి పార్టీ అయిన వైసీపీ నుంచి అనూహ్యంగా పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గా టిక్కెట్ తెచ్చుకున్నారు…

వైస్సార్ కాంగ్రేస్ పార్టీ గెలుపు కోసం తన భర్త విజయం కోసం నడుం బిగించారు నంబూరు వసంత కుమారి.

భర్త తో పాటు నియోజకవర్గ వైసీపీ గెలుపే లక్ష్యం గా ప్రచారం నిర్వహిస్తున్నారు.

వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం అధికార పార్టీ అక్రమాలను వెలుగెత్తి చటడం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆవశ్యకతను..మహిళలు, ప్రజలు కు వివరిస్తున్నారు..
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేందుకు వేయాలో.. జగన్ ముఖ్యమంత్రి ని ఎందుకు చేయాలో..వసంతకుమారి వివరిస్తూన్న తీరు..పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది..


పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి మండలం, క్రోసూరు మండలం,బెల్లంకొండ మండలం, ఆచంపేట మండలం పెదకూరపాడు మండలంలో ..విశేషం గా ప్రచారం చేసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని గెలిపించాలని ప్రజలు ను,మహిళలు ను కోరారు

అంతేకాకుండా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం.. క్షేత్రా స్థాయి నేతలను..పార్టీ లోకి చేర్చుకోవడం..అవసరం అయిన చోట..పార్టీ కార్యకర్తలు కు,నాయకులు అని విధాలుగా అండగా ఉండడంలో వసంతకుమారి చురుకైన పాత్ర పోషిస్తున్నారు…

👉గెలుపు ముంగిట నంబూరు శంకర రావు

రేపు జరగనున్న.. ఎన్నికల్లో.. పెదకూరపాడు నియోజకవర్గ అభ్యర్థి నంబూరు శంకర రావు విజయం దిశగా పయనిస్తున్నారు..పార్టీ లో అనూహ్యంగా చేరిన చేరికలు తో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు బలపడ్డాయి..రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తుందన్న ప్రభావం తో..పెదకూరపాడు లో వైస్సార్ జండా ఎగరవేస్తుందని..వైస్సార్ అభిమానులు, నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు..