పెద్దకూరపాడు

పేద ప్రజల సంక్షేమమే వైసీపీ లక్ష్యం.. పెదకూరపాడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకర రావు..

మారుతి న్యూస్ పెదకూరపాడు

👉రాష్ట్రంలో అన్నివర్గాల పేద ప్రజల సంక్షేమ మే లక్ష్యం గా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకర రావు అన్నారు….
పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి టౌన్ లో భారీ ర్యాలీ తో..
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు…జై జగన్,జై నంబూరు నినాదాలు తో నిండిన అమరావతి వీధులు…

అమరావతి లో వైసీపీ ర్యాలీ కి వచ్చిన అశేషజనవాహిని నుద్దేశించి…

నంబూరు శంకర రావు మాట్లాడుతూ..

అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేద ప్రజలు కు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.. వైస్సార్ నవరత్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ…ప్రతి 50 కుటుంబాలకు ఒక ఒలంటీర్ ను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా చూస్తానని శంకర రావు అన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో….పెదకూరపాడు లో రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం వీస్తుంది అని నంబూరు శంకర రావు జోస్యం చెప్పారు..
రేపు జరగనున్న ఎన్నికల్లో… పెదకూరపాడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థినయన నాకు…మరియు పార్లమెంట్ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణ దేవరాయ ను…ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి అఖండమేజార్టీ తో గెలిపించాలని ప్రజలను అభ్యర్ధించారు


.ఈ కార్యక్రమంలో.. పెదకూరపాడు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శంకర రావు తోవైసీపీ పార్టీ నేతలు,కార్యకర్తలు, మహిళలు, అమరావతి పుర ప్రజలు పా
ల్గొన్నారు