వినుకొండ

వినుకొండ గుండె నిండా ఎమ్మెల్యే జి.వి.

👉వినుకొండ గుండె నిండా సిట్టింగ్ ఎమ్మెల్యే, తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి జివి ఆంజనేయులు..

👉తెదేపా సంక్షేమ పథకాల అమల్లో ఎమ్మెల్యే జి వి ప్రత్యేక చొరవ

👉గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గా వినుకొండ ఎమ్మెల్యే గా చురుకైన పాత్ర

👉వినుకొండ లో గెలుపు ముంగిట జివి ఆంజనేయలు

మారుతి న్యూస్ వినుకొండ

గుంటూరు జిల్లాలో వినుకొండ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది..వెనుకబడిన నియోజకవర్గం గా పేరున్న వినుకొండ కు…జి.వి. ఆంజనేయులు రూపంలో అభివృద్ధి సేవకుడు లభించాడు..

నిజమైన నాయకుడు.. నిస్వార్థ సేవకుడు..

రాజకీయాల్లో కి అందరూ వస్తుంటారు… కానీ ప్రజలకు ఎంత మేలు చేసామా అనేదే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది…శివశేక్తి ఫౌండేషన్ అధినేత గా…ప్రజా సేవే లక్ష్యం గా రాజకీయాలలో కి వచ్చిన వ్యక్తి జి.వి ఆంజనేయులు..

తెదేపా అధినేతచంద్రబాబు ప్రోద్బలంతో తో రాజకీయాల్లో కి అడుగుపెట్టి.. ఆయన ఆశీస్సులతో శాసనసభ్యునిగా వినుకొండ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిచారు..

👉ప్రతిక్షణం.. ప్రజాహితం

వినుకొండ శాసనసభ్యునిగా జివి..తనదైన శైలిలో ప్రజలు సేవాలందిచారు..ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల కు చేరుతున్నాయా.. లేదా..అని సమీక్షలు జరుపుతూ..బడుగు,బలహీన వర్గాలకు,అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా ఎమ్మెల్యే జివి పనిచేశారు..ఎల్లవేళలా వినుకొండ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు ను తెలుసుకుంటూ.. మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తూ.. వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన నాయకుడు.. ఎమ్మెల్యే జివి

ముఖ్యంగా పేదల కళ్లలో ఆనందం చూడాలని తపన పడుతుంటారు ఎమ్మెల్యే జివి..వినుకొండ నియోజకవర్గ ప్రజలందరిని తన కుటుంబ సభ్యులు లాగా ఆయన భావిస్తారు.అందరిలో ఒకడిగా,సొంత మనిషిలా,ఇంటి పెదకొడుగా,ఆడపడుచులు కు అన్నయ్య లా, ప్రజా సేవే తన బాధ్యత గా భావిస్తారు..వినుకొండ నియోజకవర్గ ప్రజలకు నేనున్నానంటూ భరోసానిస్తూ..వారి యోగ క్షేమాలు తెలుసుకుని,కాస్త జీవుల కన్నీరు తుడవడంలో ముందుంటారు ఎమ్మెల్యే జివి ..
తన ఫౌండేషన్ ద్వారా ఉపాధి,విద్య తదితర సేవ కార్యక్రమాలు చేస్తూ..వినుకొండ నియోజకవర్గ ప్రజల్లో..చెరగని ముద్రవేసుకున్నారు ఎమ్మెల్యే జివి ఆంజనేయులు

ప్రజలు కు,తెదేపా నాయకులు కు కార్యకర్తలు కు ఆయనంటే ఓ నమ్మకం,ఓ అండ,ఓ ధైర్యం, పార్టీ నాయకులు కు కార్యకర్తలు కు భరోసా ఇస్తారు..రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు,తనదైన శైలిలో ముందుకెళ్తారు..
.

👉పార్టీలకు అతీతంగా వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జివి ఆంజనేయులు సేవ చేసారు అనివినుకొండ గుండె నిండా జివి ఆంజనేయులు నిండి ఉన్నారని ఏప్రిల్ 11 న అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరుపున పోటీ చేస్తున్న జివి ఆంజనేయులు అఖండ విజయం సాధిస్తారని తెదేపా నాయకులు, కార్యకర్తలు అంటున్నారు..