నరసరావుపేట

ఈ ప్రభుత్వం బ్రాహ్మణుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను..చేపట్టింది.. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు

మారుతి న్యూస్,నరసరావుపేట.. ఈ రోజు నరసరావుపేట పట్టణం గీతా మందిరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సన్మానసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య. ఈ సమావేశంలో… స్పీకర్ కోడెల మాట్లాడుతూ… 👉బ్రాహ్మణులు పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 👉గత ప్రభుత్వాలు బ్రాహ్మణులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. 👉ఈ ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు […]