గుంటూరు

నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అభ్యర్థి గా బీఫామ్ అందుకున్న రాయపాటి..

మారుతి న్యూస్.. 👉నరసరావుపేట పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీఫామ్ అందుకున్నారు..నరసరావుపేట పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న రాయపాటి మరోమారు..తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు…ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యలయంలో.. బీఫామ్ అందుకున్నారు..మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మన్నం సుబ్బారావు,నరసరావుపేట పేట అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు..తదితరులు రాయపాటి కి బీఫామ్ ఇచ్చి అభినందనలు తెలిపారు.. 👉👉ఈ నెల 22 న నామినేషన్ నరసరావుపేట […]

గుంటూరు

నరసరావుపేట పార్లమెంట్  స్థానానికి 22వ తేదిన నామినేషన్ దాఖలు – ఎంపీ రాయపాటి వెల్లడి

మారుతి న్యూస్..గుంటూరు 👉గుంటూరు నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా  ఈ నెల 22వ తేదిన నామినేషన్ దాఖలు చేయనునట్లు ఎంపీ రాయపాటి సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 22వ తేది మధ్యాహ్నం 12గం.లకు  నరసరావుపేట పట్టణంలోని ఆర్.డీ.ఓ కార్యాలయంలో పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి  జిల్లా  జాయింట్ కలెక్టర్ వద్ద నామినేషన్ దాఖలు చేస్తాం.ఈ సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుండి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావాల్సిందిగా ఆహ్వానిస్తునామని ఎంపీ […]

గుంటూరు

తెలుగుదేశం పార్టీని తాకే సత్తా ఢిల్లీ పెద్దలకు లేదు -టీడీపి రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగరావు

గుంటూరు మారుతి న్యూస్..  ఢిల్లీని ఎదిరించి,  తెలుగు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగ పుట్టినపార్టీ  తెలుగుదేశం అని దానిని తాకే సత్తా ఢిల్లీకి లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రంగరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం నాడు ఆయన గుంటూరు లో ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాయపాటి రంగరావు మాట్లాడుతూ… గతంలో ఢిల్లీ ని ఎదిరించి తెలుగువారి  ఆత్మ గౌరవాన్ని అన్న ఎన్టీఆర్  కాపాడితే,మరల అదే పరిస్థితి నెలకొన్న వేళ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి […]

గుంటూరు

ప్రతిపేదవాడిఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబు… టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత మారుతి న్యూస్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో  ప్రతి పేదవాడి ఇంటి  పెద్దకొడుకుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు నిలుస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావుపేర్కొన్నారు.. శనివారం  నాడు స్థానిక గుంటూరులోని రాయపాటి రంగా రావుకార్యాలయంలో…సత్తెనపల్లి మండలం డీడీపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డిసుజాతకుమోకాళ్ళశస్త్రచికిత్సనిమిత్తంముఖ్యమంత్రి సహాయనిధి నుండి 81,000 రూపాయలుమంజూరుచేయించి బాధితురాలి తనయుడు  శ్రీనివాసరావుకు ఆయనఅందజేశారు…   రాయపాటి రంగారావు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి బాధిత  కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు…

గుంటూరు

గుంటూరు జిల్లా లో రైల్వే సమస్యలు పరిష్కరించండి.. రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు

గుంటూరు జిల్లా లో పలు రైల్వే సమస్యలును రైల్వే శాఖ జీఎం వినోద్ దృష్టికి తీసుకెళ్లిన రాయపాటి రంగారావు… మారుతి న్యూస్ గుంటూరు మాచర్ల-భీమవరం డెమో రైలుస్థానంలో గతంలో ఉన్న సాధారణ ప్యాసింజర్ ను పునరుద్దరించాలని రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగారావు కోరారు. శుక్రవారం నాడు గుంటూరు పర్యటనకు విచ్చేసిన రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ ను రాయపాటి రంగారావు కలిసి నరసరావుపేట ఎంపీ […]