సత్తేనపల్లి

సత్తెనపల్లి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఈ నెల 22 నామినేషన్…మద్దుల రాజా యాదవ్

👉దేశాభివృద్ధి కోసం..మోడీ నాయకత్వం అవసరం.. 👉భయపడేరోజులు పోయాయి 👉సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు బీజేపీ ని అదరించండి.. 👉ఈ నెల 22 న భారీ ర్యాలీ గా నామినేషన్.. 👉👉మద్దుల రాజా యాదవ్ మారుతి న్యూస్ సత్తెనపల్లి 👉ఈ రోజు సత్తెనపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమేవేశం లో..రాజా యాదవ్ మాట్లాడుతూ…బీజేపీ ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కి ఎంతో సహకరించింది అన్నారు.రాష్ట్రంలో.. అభివృద్ధి పాలన కావాలో..అరాచక పాలన కావాలో ప్రజలు ఆలోచించలన్నారు.. 👉బీజేపీ అధిష్టానం తనకు సత్తెనపల్లి నియోజకవర్గ […]

సత్తేనపల్లి

మహిళలకుఅధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ…వైసీపీ నేత అంబటి రాంబాబు

👉 స్వర్గీయ డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారు…. సత్తెనపల్లి వైసీపీ ఇంఛార్జి అంబటి రాంబాబు. 👉వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ని నడిపింది..ఇద్దరు మహిళలే..వైస్ విజయమ్మ,షర్మిల..అంబటి 👉వైస్సార్ నవరత్నాల సంక్షేమ పథకాలు..ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయి..అంబటి రాంబాబు 👉ఆరోగ్య శ్రీ,తదితర సంక్షేమ పథకాలు అమలు కావాలంటే…వైసీపీ అధికారంలోకి రావాలి.. మహిళ అధ్యక్షురాలు..డాక్టర్ గీత హాసంతి 👉వైకాపా ఆధ్వర్యంలో….అట్టహాసంగా మహిళ దినోత్సవ వేడుకలు మారుతి న్యూస్ సత్తెనపల్లి స్వర్గీయ డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి […]

సత్తేనపల్లి

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… సభాపతి కోడెల, యువనాయకులు కోడెల శివరాం

మారుతి న్యూస్ సత్తెనపల్లి అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం రూ.9వేలు ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుండి హార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సందర్భంగా సత్తెనపల్లిలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ “అన్నదాత సుఖీభవ” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ కోడెల శివరామ్ లు పాల్గొన్నారు…ముందుగా పార్టీ కార్యాలయం నుండి […]

సత్తేనపల్లి

సత్తెనపల్లి లో జర్నలిస్ట్ ల ‘కల’ ను సాకారం చేయనున్న యువనాయకులు… డాక్టర్ కోడెల శివరాం

👉సత్తెనపల్లి జర్నలిస్ట్ ల..13 ఏళ్ల నిరీక్షణ కు ప్రతిఫలం అందించనున్న…యువనేత 👉 నరసరావుపేట రోడ్డు వైపు అనువైన స్థలం …జర్నలిస్ట్ లకు కేటాయించేందుకు యువనేత డాక్టర్ కోడెల శివరాం కృషి 👉ఇన్నాళ్లు కు తమ ‘కల’ నెరవేరతున్నందుకు….యువనేత డాక్టర్ కోడెల శివరాం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సత్తెనపల్లి జర్నలిస్టులు 👉డాక్టర్ కోడెల శివప్రసాదరావు జర్నలిస్ట్ కాలనీ గా నామకరణం.. మారుతి న్యూస్ సత్తెనపల్లి .సత్తెనపల్లి లో గత 13 ఏళ్లుగా ప్రభుత్వలు మారాయి పాలకులు మారారు.. […]

సత్తేనపల్లి

ఒక్కరోజు ఓటేసినందుకు…ఓ కూలీలా సత్తెనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినవ్యక్తి… స్పీకర్ కోడెల…..యువనేత కోడెల శివరాం…

👉సత్తెనపల్లి రూపురేఖలు మార్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి..స్పీకరు కోడెల…యువనేత శివరాం 👉 సత్తెనపల్లి పట్టణంలో 21 వార్డ్ లో నివేశాన స్థలాలకు 3 నెలల్లో పరిష్కరం… యువనేత కోడెల శివరాం 👉సత్తెనపల్లి నుండి..స్పీకర్ కోడెల శివప్రసాదరావు..భారీ మెజారిటీతో గెలిపించాలి…శివరాం మరియు తెదేపా నేతలు… 👉సత్తెనపల్లి పట్టణంలో 21 వార్డులో..బీసీ కమ్యూనిటీ హల్ శంకుస్థాపన చేసిన యువనేత డాక్టరు కోడెల శివరాం.. 👉21వార్డ్ లో పెన్షన్ల, మౌలిక సదుపాయాల.. తదితర అభివృద్ధి కార్యక్రమాలు..స్పీకర్ డాక్టర్ కోడెల […]

సత్తేనపల్లి

“చిట్టా” ను కలిసిన తాడికొండ వైసీపీ సమన్వయకర్త..డాక్టర్ శ్రీదేవి

👉సత్తెనపల్లి లో సీనియర్ న్యాయవాది…చిట్టా విజయ భాస్కర్ రెడ్డి ఇంటికి తాడికొండ వైసీపీ సమన్వయం కర్త డాక్టర్ శ్రీదేవి 👉తనకు సహకరించాలని కోరిని డాక్టర్ శ్రీదేవి మారుతి న్యూస్ సత్తెనపల్లి సత్తెనపల్లి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ని వైసీపీ తాడికొండ సమన్వయ కర్త డా. శ్రీదేవి మర్యాద పూర్వకంగా కలిసారు. చిట్టా నివాస గృహంలో ఆమె రెండు గంటలు సమావేశమయ్యారు. చిట్టా స్వగ్రామం ఫిరంగిపురం మండలం […]

సత్తేనపల్లి

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడివుంది..సభాపతి కోడెల శివప్రసాదరావు

👉సత్తెనపల్లిలో సుమారు 3 కోట్ల తో నిర్మించిన…ముస్లింల షాధికన భవనాన్ని ప్రారంభించిన సభాపతి కోడెల 👉మొదటి నుండి తెదేపా ముస్లిం, మైనార్టీ లకు అండగా ఉంది….సభాపతి 👉విశాలంగా,మంచి వాతరణంలో…షాధికన నిర్మించడం…సత్తెనపల్లి ముస్లింల అదృష్టం.. 👉సత్తెనపల్లి నియోజకవర్గాన్ని…అన్ని విధాలుగా అభివృద్ధి చేసాం…సభాపతి మారుతి న్యూస్..సత్తెనపల్లి సత్తెనపల్లి పట్టణంలో ఈ రోజు ముస్లిం మైనారిటీలకు సుమారు…3 కోట్ల వ్యయం తో నిర్మించిన షాదీకానను..సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు… ఈ సందర్భంగా… సభాపతి కోడెల మాట్లాడుతూ… మొదటి నుండి తెలుగుదేశం […]

సత్తేనపల్లి

ప్రతి పేదవాడికి సొంతిల్లు అందించటమే ప్రభుత్వ లక్ష్యం… సభాపతి కోడెల

మారుతి న్యూస్ సత్తెనపల్లి ప్రతి పేద వానికి సొంతింటి కల నెరవేర్చడం మౌలిక వసతులు సమకూర్చడం ప్రభుత్వ లక్ష్యం అని సభాపతి కోడెల పేర్కొన్నారు…. శనివారం పట్టణంలో ని 1 వార్డులో ఎన్టీర్ గృహనిర్మాణ పథకం గృహాలను ఆయన ప్రారంభించారు..ఈ సందర్భంగా సభాపతి కోడెల మాట్లాడుతూ మధ్యతరగతి, పేద వర్గాలకు అనుకూలంగా…తక్కువ ఖర్చుతో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయడం అభినందనియం అన్నారు…నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కి సమిష్టి గా కృషి చేశామన్నారు..ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల […]

సత్తేనపల్లి

కోడెల కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి…..డిఎస్పీ కి సత్తెనపల్లి తెదేపా నేతలుఫిర్యాదు

మారుతి న్యూస్ సత్తెనపల్లి గత కొద్దిరోజులుగా కోడెల కుటుంబమే టార్గెట్ గా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు గుపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అన్నా క్యాంటీన్ భోజనం అక్రమంగా తరలిస్తున్నారంటూ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఒకవైపు వైకాపా నాయకుల ప్రెస్ నోట్లు, మరోవైపు సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై టిడిపి నాయకులు భగ్గుమన్నారు…. 👉సత్తెనపల్లి పట్టణంలో ఈ రోజు అన్నా క్యాంటిన్ పై వైసిపి ఆరోపణలకు వ్యతిరేకంగా టిడిపి […]

సత్తేనపల్లి

అవినీతి పై జగన్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది…సభాపతి కోడెల

👉జగన్ పై స్పీకర్ కోడెల కామెంట్స్ 👉జగన్ కు సవాల్ చేస్తున్నా అవినీతి పై నా ఎదురుగా వచ్చి మాట్లాడు. 👉లేదా నువ్వ రమ్మన్న చోటుకి నేను వస్తా 👉నువ్వేం చేశావో నేనేం చేశానో ప్రజలకు చెబుదాం. 👉ఎవరికీ తల వంచకుండ నిప్పులా బతికా 👉పదవుల కోసం ఆరాటపడలేదు విశ్వసంతో పదవులు వచ్చాయి 👉తప్పు చేయ్యల్సిన అవసరంలేదు తప్పు చేయ్యల్సి వస్తే రాజకీయల నుంచి తప్పుకుంటా జగన్ పై విరుచుకుపడిన సభాపతి మారుతి న్యూస్ సత్తెనపల్లి సత్తెనపల్లి […]